ETV Bharat / state

పార్లమెంటుకు వెళ్లడం నా అదృష్టం: మాధవి - మాధవి

రాష్ట్రం నుంచి అతిపిన్న వయసులో పార్లమెంటుకు వెళ్లడం సంతోషంగా ఉందని అరకు ఎంపీ గొడ్డెటి మాధవి తెలిపారు. కేంద్ర మాజీ మంత్రిపై ఆమె వైకాపా పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు.

అరకు ఎంపీ మాధవి
author img

By

Published : May 24, 2019, 8:33 PM IST

అరకు ఎంపీ మాధవి

ఈ సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రం నుంచి లోక్​సభకు ఎంపికైన అతిపిన్న వయస్కురాలిగా అరకు ఎంపీ గొడ్డెటి మాధవి నిలిచారు. అరకు పార్లమెంటు స్థానంలో వైకాపా అభ్యర్థిగా బరిలో నిలిచిన గొడ్డెటి మాధవి తొలి ప్రయత్నంలోనే ఘన విజయం సాధించారు. కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్​పై భారీ మెజార్టీతో గెలిచి మాధవి పార్లమెంటులో అడుగుపెడుతున్నారు.

గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఒప్పంద ఉద్యోగిగా పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చిన మాధవి అనతి కాలంలోనే పార్టీలో మంచిపేరు తెచ్చుకున్నారు. ఇరవై ఆరేళ్ల ఏళ్ల వయస్సులో భారత పార్లమెంటులో అడుగుపెట్టడం అదృష్టంగా భావిస్తున్నట్లు మాధవి తెలిపారు. సీపీఐ పార్టీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గొడ్డెటి దేముడు కుమార్తెగా అరకు ప్రాంత ప్రజలకు మాధవి పరిచయం.

Intro:ap_vzm_36_24_abhinandanalu_avb_c9 219 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి

Body:విజయనగరం జిల్లా పార్వతీపురం అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యేగా ఎన్నికైన అలజంగి జాగారమే నాయకులు కార్యకర్తలు అభిమానులు అభినందించారు వందలాదిగా వచ్చి పూలమాలలతో ముంచెత్తారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుతారు అని ఆయన భరోసా ఇచ్చారు పార్వతీపురం అభివృద్ధి వేదిక వాకర్ క్లబ్ వివిధ సంఘాల ప్రతినిధులు పార్టీ నాయకులు లు కార్యకర్తలు అభిమానులు హాజరయ్యారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.