ETV Bharat / state

'పవన్ పెయిడ్ రాజకీయవేత్తగా తయారయ్యారు' - pawan

జనసేన అధినేత పవన్ పెయిడ్ రాజకీయవేత్తగా తయారయ్యారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ విమర్శించారు.

అమర్నాథ్
author img

By

Published : Sep 15, 2019, 1:18 PM IST

పవన్ పెయిడ్ రాజకీయవేత్తగా తయారయ్యారు

తెలుగుదేశం చేసిన ఆరోపణలను సమర్ధించడమే పనిగా పెట్టుకున్న జనసేనాని పవన్​కు జగన్ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని అనకాపల్లి ఎమ్మెల్యే అమర్నాథ్ అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు జగన్ పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తుంటే... ఎలాగైనా పని కట్టుకుని ప్రభుత్వాన్ని విమర్శించడమే లక్ష్యంగా పవన్ పని చేయడం దారుణమన్నారు. జనసేన అధినేత పవన్ పెయిడ్ రాజకీయవేత్తగా తయారయ్యారని ఎద్దేవా చేశారు.

ఇది కూడా చదవండి.

తూర్పు నౌకాదళానికి చేరుకున్న బంగ్లా నౌక

Intro:వినాయక చవితి వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ని అడ్డుకుని అసభ్యకర పదజాలంతో దూషించిన అగ్ర కుల వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పరిస పోగు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పట్ల అసభ్యంగా వ్యవహరించిన తీరుకు నిరసనగా గుంటూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. దేశం లోని అనగారిన వర్గాలు ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ అన్నారు. తక్షణం ఎమ్మెల్యేను దూషించిన వారిని అరెస్ట్ చేయాలని లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
బైట్: పరిసపోగు శ్రీనివాసరావు, నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్
వ్యవస్థాపక అధ్యక్షులు

Body:గుంటూరు పశ్చిమ

Conclusion:kit no765
భాస్కరరావు
8008574897
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.