ఇవి కూడా చదవండి:
విశాఖ మన్యం గజ గజ.. తగ్గుతున్న ఉష్ణోగ్రతలు - విశాఖ మన్యం వాతావరణ వార్తలు
విశాఖ మన్యంలో చలి తీవ్రత పెరిగింది. మంచు దుప్పటిలా కమ్మేసింది. ఉదయం 8 గంటలు దాటినప్పటికీ సూర్యుడు కనిపించడం లేదు. వాహన చోదకులు లైట్లు వేసుకుని ప్రయాణం సాగిస్తున్నారు. గాలితో పాటు మంచు తుంపర్ల వల్ల చలి ఎక్కువైంది. ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ తగ్గుతున్నాయి. మన్యం వాసులు చలి వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
weather-news-in-visakha-manyam
ఇవి కూడా చదవండి:
Intro:ap_vsp_76_26_perigina_chali_pogamanchu_avb_ap10082
శివ, పాడేరు
యాంకర్= విశాఖ మన్యంలో చలి గాలులు పెరిగాయి చలి తీవ్రమైంది నిన్నటికి ఈరోజుకి డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గి చలి పెరిగింది మంచు దుప్పటిలా కమ్మేసింది ఉదయం 8:00 గంటలు దాటినప్పటికీ కూడా సూర్యోదయం కానరాలేదు చలి తీవ్రమైంది లైట్లు వేసుకుని వాహన చోదకులు ప్రయాణం సాగిస్తున్నారు మంచు తుంపర్ల కురుస్తూ చలికి బిక్కిరి చేస్తుంది.
శివ, పాడేరు
Body:శివ
Conclusion:9493274036