ETV Bharat / state

'తెదేపా అభ్యర్థుల్ని గెలిపించుకుంటాం' - విశాఖ

విశాఖ పార్లమెంట్ స్థానంతోపాటు భీమిలి అసెంబ్లీ స్థానాన్ని గెలిచి అధినేత చంద్రబాబుకు బహుమానంగా ఇస్తామని తెదేపా కార్యకర్తలు ధీమా వ్యక్తం చేశారు.

తెదేపా కార్యకర్తల ప్రచారం
author img

By

Published : Mar 25, 2019, 5:14 PM IST

తెదేపా కార్యకర్తల ప్రచారం
విశాఖ జిల్లా భీమిలిలో తెదేపా అభ్యర్థుల తరఫున కార్యకర్తలు ప్రచారం చేశారు. భీమిలి తెదేపా పట్టణ అధ్యక్షుడు గంట నూకరాజుతో పాటు నాయకులు ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిందారు. పెద్ద ఎత్తున హాజరైన కార్యకర్తలు.. తెదేపా అనుకూల నినాదాలతో హోరెత్తించారు. భీమిలి శాసనసభనియోజకవర్గ అభ్యర్థి సబ్బంహరిని, విశాఖ లోక్​సభ నియోజకవర్గ అభ్యర్థి శ్రీ భరత్​ను అత్యధిక మెజారిటీతో గెలిపించి చంద్రబాబుకు బహుమానంగా ఇస్తామని కార్యకర్తలు ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి

తెదేపాలో చేరుతున్నా -కొణతాల

New Delhi, Mar 25 (ANI): Congress president Rahul Gandhi along with former Prime Minister Manmohan Singh and other leaders held Congress Working Committee (CWC) meeting at the party headquarters in the national capital on Monday. Party discussed on various issues and planned for the upcoming Lok Sabha polls. Today is the last day for political parties to file nomination for the first phase of the Lok Sabha polls. The first phase of upcoming Lok Sabha polls is on April 11.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.