ETV Bharat / state

'ప్రజారోగ్యానికి హాని చేస్తే కఠిన చర్యలు' - vishaka

నిబంధనలకు విరుద్ధంగా ప్రజల ఆరోగ్యానికు హాని కలిగించేలా కంపెనీలు వ్యవహారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విశాఖ కలెక్టర్ హెచ్చరించారు.

'ప్రజారోగ్యానికి హాని చేస్తే కఠిన చర్యలు'
author img

By

Published : May 8, 2019, 4:55 PM IST

విశాఖ జిల్లా పద్మనాభం మండలం పాండ్రంగిలో ప్రైవేట్ కంపెనీ నుంచి వచ్చే కలుషిత నీటిపై చర్యలు తీసుకోవాలని కొన్ని రోజులుగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన కలెక్టర్ భాస్కర్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. దీనిపై స్థానిక పంచాయతీ కార్యాలయంలో ప్రజలు, పరిశ్రమ యాజమాన్యంతో సమావేశం నిర్వహించారు. అనంతరం పరిశ్రమలోని ప్రాసెసింగ్ యూనిట్​ను కలెక్టర్ పరిశీలించారు. నీటి గొట్టాలను పరిశీలించి నీటి నమూనాలను సేకరించారు. నిబంధనలకు విరుద్ధంగా కంపెనీ యాజమాన్యం వ్యవహారిస్తే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీచదవండి

గూగుల్ అదిరే అప్​డేట్స్- పిక్సల్​ శ్రేణిలో 2 ఫోన్స్

New Delhi, May 08 (ANI): Union Human Resource Development Minister Prakash Javadekar held a press conference in New Delhi on Wednesday. Javadekar said, "The identity of Congress has always been with 'scam'. CWG, 2G, 'Jijaji', coal are few of the names of scam done by the Congress. This how they institutionalised the corruption. To have relationships with broker to being a broker, this is the character of Congress."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.