ETV Bharat / state

'ప్రిన్సిపల్ స్పందించ లేదు.. మీరైనా  చొరవ తీసుకోండి'

ప్రభుత్వ భూములే కాదు.. ప్రభుత్వ కళాశాల స్థలాలూ వదిలి పెట్టడం లేదు కొందరు వ్యక్తులు. మరక్కడి ప్రిన్సిపల్ ఉన్నారుగా.. పోలీసులకు ఫిర్యాదు చేయ్యలేదా...? కేసు పెట్టలేదా... ? అంటే నిజమే .. కానీ...ఆయన కూడా కబ్జాదారులతో కుమ్మక్కయ్యారనే విమర్శ ఉంది. అందుకే ఆ కళాశాల విద్యార్థులంతా సీఎంకు మొరపెట్టుకున్నారు.

ప్రభుత్వ డిగ్రీ కాలేజీల ఆక్రమణపై ధర్నా...
author img

By

Published : Jul 11, 2019, 2:00 PM IST

ప్రభుత్వ డిగ్రీ కాలేజీల ఆక్రమణపై ధర్నా...

విశాఖలోని విఎస్ కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని భూమిని కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని జన జాగరణ సమితి కార్యకర్తలు, కళాశాల ప్రిన్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. కాలేజీ భూమిని కబ్జా చేసి, చుట్టూ ప్రహరీ నిర్మించినా... కళాశాల ప్రిన్సిపల్ చోద్యం చూడ్డంపై ఆవేదన వ్యక్తం చేశారు. కబ్జాదారులతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం వీటిపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కబ్జాదారులపై ప్రభుత్వ చర్యలు తీసుకునే వరకు ఆందోళన కొనసాగిస్తామని చెప్పి, ప్రహరీని కూలగొట్టారు.

ఇదీ చూడండి:ట్విట్టర్​లో రాహుల్​ ఫాలోవర్స్​ 10 మిలియన్​ ప్లస్​

Intro:విజయనగరం జిల్లా బొబ్బిలి లో రైతు సదస్సు అట్టహాసంగా ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శంబంగి వెంకట అప్పలనాయుడు హాజరయ్యారు .వైకాపా ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పని చేస్తుందని అన్నారు. రాష్ట్ర ఖజానా దివాలా స్థితిలో ఉన్న రైతు ప్రయోజన కార్యక్రమాలను ముఖ్యమంత్రి ఇ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారన్నారు

Body:రైతు దినోత్సవంలో భాగంగా వ్యవసాయ, ఉద్యాన శాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్ను ఎమ్మెల్యే తిలకించారు తయారు చేస్తున్న నూతన యంత్రాలను ప్రదర్శించారు

Conclusion:నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన రైతులు ఈ సదస్సుకు హాజరయ్యారు. తెర్లాం ,బాడంగి, బొబ్బిలి రామభద్రపురం మండలాల రైతులు హాజరయ్యారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.