ETV Bharat / state

అడుగులో అడుగేసి.... రోడ్డు కోసం గిరిపుత్రుల నినాదాలు.... - tribals footwalk in vizag agency

విశాఖ జిల్లాలో రహదారి నిర్మించాలని గిరిజనులు డిమాండ్​ చేస్తూ పాదయాత్ర చేశారు. వీరికి భాజపా ఎమ్మెల్సీ మాధవ్​ మద్దతుగా నిలిచారు.

రోడ్లు కావాలంటూ విశాఖ గిరిజనుల పాదయాత్ర
author img

By

Published : Nov 15, 2019, 6:58 PM IST

విశాఖ మన్యంలో రహదారి నిర్మించాలని గిరిజనులు 20 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. పెదవేగి మండలంలో పెద్దకోడాపల్లి నుంచి సంతబయలు దాకా రహదారి నిర్మించాలని డిమాండ్​ చేశారు. పాడేరు ఐటీడీఏ పీవోను కలిసి విషయం తెలిపారు. గిరి పుత్రులకు భాజపా ఎమ్మెల్సీ మాధవ్​ మద్దతుగా నిలిచారు.

రోడ్లు కావాలంటూ విశాఖ గిరిజనుల పాదయాత్ర

విశాఖ మన్యంలో రహదారి నిర్మించాలని గిరిజనులు 20 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. పెదవేగి మండలంలో పెద్దకోడాపల్లి నుంచి సంతబయలు దాకా రహదారి నిర్మించాలని డిమాండ్​ చేశారు. పాడేరు ఐటీడీఏ పీవోను కలిసి విషయం తెలిపారు. గిరి పుత్రులకు భాజపా ఎమ్మెల్సీ మాధవ్​ మద్దతుగా నిలిచారు.

రోడ్లు కావాలంటూ విశాఖ గిరిజనుల పాదయాత్ర

ఇదీ చదవండి :

అరకులో ఆ కాఫీ తాగితే... పది మందితో తాగిస్తారు!

Intro:ap_vsp_78_15_rahadari_kosam_padayathra_andolana_avb_ap10082.

శివ, పాడేరు
నోట్: అప్ డేట్ ఫైల్

యాంకర్: విశాఖ మన్యం పెదవేగి మండలం పెద్ద కూడా పల్లి నుంచి సంత బయలు రహదారి నిర్మించాలని 20 కిలోమీటర్ల మేర గిరిజనులు పాదయాత్ర చేస్తున్నారు పాడేరు ఐటీడీఏ పీవో ను ప్రస్తుతం కలవనున్నారు వీరికి మద్దతుగా బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ నిలిచారు.
బైట్; మాధవ్, ఎమ్మెల్యే

Body:శివ

Conclusion:9493284036
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.