విశాఖలో జాతీయ క్రీడా దినోత్సవం ఏర్పాట్లలో అధికారుల నిర్లక్ష్యం బట్టబయలైంది. వైఎస్ఆర్ క్రీడా ప్రోత్సహకాల పేరిట జాతీయస్థాయిలో ప్రతిభ చూపిన క్రీడాకారులకు బహుమతుల ప్రదానోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్లలో క్రీడాశాఖ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సానియామీర్జా ఫొటోలతో ఏర్పాట్లు చేసిన ఫ్లెక్సీల కింద పీటీ ఉష పేరు రాయడంపై క్రీడాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం నేటితరం క్రీడాకారుల పేర్లు కూడా తెలియదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ ఫ్లేక్సీలను విశాఖ బీచ్‌రోడ్డులో ప్రదర్శనకు ఉంచారు.
వైరల్: సానియామీర్జా ఫొటోకు పీటీ ఉష పేరు - vishaka sports day- mistake flexy
విశాఖలో క్రీడాశాఖ సిబ్బంది నిర్లక్ష్యం బట్టబయలైంది. ఫ్లెక్సీల ఏర్పాట్లలో తప్పుల తడకలు దొర్లాయి. సానియామీర్జా ఫొటోకు పీటీ ఉష పేరు పెట్టారు.
విశాఖలో జాతీయ క్రీడా దినోత్సవం ఏర్పాట్లలో అధికారుల నిర్లక్ష్యం బట్టబయలైంది. వైఎస్ఆర్ క్రీడా ప్రోత్సహకాల పేరిట జాతీయస్థాయిలో ప్రతిభ చూపిన క్రీడాకారులకు బహుమతుల ప్రదానోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్లలో క్రీడాశాఖ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సానియామీర్జా ఫొటోలతో ఏర్పాట్లు చేసిన ఫ్లెక్సీల కింద పీటీ ఉష పేరు రాయడంపై క్రీడాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం నేటితరం క్రీడాకారుల పేర్లు కూడా తెలియదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ ఫ్లేక్సీలను విశాఖ బీచ్‌రోడ్డులో ప్రదర్శనకు ఉంచారు.
anc
నెల్లూరు నగరంలో నిర్వహించిన ఫిట్ ఇండియా ర్యాలీని జిల్లా కలెక్టర్ శేషగిరిరావు ప్రారంభించారు. ఈ ర్యాలీ వి ఆర్ సి గ్రౌండ్ నుండి ఏసి సుబ్బారెడ్డి స్టేడియం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పెద్ద ఎత్తున విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మానసిక ఆరోగ్యం కోసం ప్రభుత్వం పాట పడుతుందని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులకు జిల్లాలో వారం రోజుల పాటు క్రీడలపై ఆసక్తి చూపే నందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇలాంటి క్రీడలు ఆరోగ్యానికి చాలా మంచిది అని కలెక్టర్ తెలియజేశారు.
బైట్ , శేషగిరిరావు, కలెక్టర్ నెల్లూరు జిల్లా
Body: ర్యాలీ
Conclusion:బి రాజా నెల్లూరు 9394450293