విశాఖలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పెద్ద సంఖ్యలో పర్యాటకులు సందడి చేశారు. సాగరతీరం విశాఖ నగర వాసులు సహా సందర్శకులతో కిటకిటలాడింది. బీచ్‌తో పాటు సబ్ మెరైన్, యుద్ధ విమాన మ్యూజియంలు సందర్శకులతో కిక్కిరిశాయి. రామకృష్ణ బీచ్, ఋషికొండ బీచ్, సెంట్రల్ పార్క్, వుడా పార్కులో సందర్శకులు తాకిడి కనిపించింది. జన సందోహంతో విశాఖ సందడి గా కనిపించింది.
సందర్శకులతో కిటకిటలాడిన సాగరతీరం - beach road
స్వాతంత్య్ర దినోత్సవాన విశాఖకు పర్యాటకుల తాకిడి పెరిగింది. సాగరతీరం సందర్శకులతో కిటకిటలాడింది. జనసందోహంతో విశాఖలో సందడి నెలకొంది.
vishaka-beach-road
విశాఖలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పెద్ద సంఖ్యలో పర్యాటకులు సందడి చేశారు. సాగరతీరం విశాఖ నగర వాసులు సహా సందర్శకులతో కిటకిటలాడింది. బీచ్‌తో పాటు సబ్ మెరైన్, యుద్ధ విమాన మ్యూజియంలు సందర్శకులతో కిక్కిరిశాయి. రామకృష్ణ బీచ్, ఋషికొండ బీచ్, సెంట్రల్ పార్క్, వుడా పార్కులో సందర్శకులు తాకిడి కనిపించింది. జన సందోహంతో విశాఖ సందడి గా కనిపించింది.
Intro:ప్రదర్శనలు
Body:శ్రీ హరికోట
Conclusion:
Body:శ్రీ హరికోట
Conclusion: