ETV Bharat / state

'వ్యాక్సిన్​ రెండు డోసులు వేయించుకున్నా కొవిడ్​ సోకింది' - పాడేరు డివిజన్ జిల్లా అదనపు వైద్యాధికారికి కరోనా

విశాఖ పాడేరు డివిజన్ జిల్లా అదనపు వైద్యాధికారి లీలా ప్రసాద్ కరోనా బారిన పడ్డారు. వ్యాక్సిన్​ రెండు డోసులు వేయించుకున్నా.. తనకు కరోనా సోకినట్లు ఆయన తెలిపారు.

Additional Medical Officer Leela Prasad
డివిజన్ జిల్లా అదనపు వైద్యాధికారి లీలా ప్రసాద్
author img

By

Published : Apr 16, 2021, 12:37 PM IST

Updated : Apr 16, 2021, 2:55 PM IST

విశాఖ పాడేరు డివిజన్ జిల్లా అదనపు వైద్యాధికారి లీలా ప్రసాద్​కు కొవిడ్​ సోకింది. రెండు రోజుల క్రితం ఏజెన్సీలోని 36 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జరిగిన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రెండు డోసులు వ్యాక్సిన్​ వేయించుకున్నా.. తనకు కరోనా సోకినట్లు లీలా ప్రసాద్ తెలిపారు. అన్ని జాగ్రత్తలు పాటించినప్పటికి తనకు కొవిడ్​ సోకిందని అన్నారు. అందరూ తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు. వైరస్​ మరింత విజృంభించే అవకాశం ఉన్నందున ప్రజలంతా.. ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ఇదీ చదవండీ.. మాజీ ఎమ్మెల్యే కాకర్లపూడి సుబ్బరాజు కన్నుమూత..

Last Updated : Apr 16, 2021, 2:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.