ETV Bharat / state

గోపూజలో విశాఖ శారదా పీఠాధిపతులు - vizag news

విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర స్వామివార్లు ఉత్తరాఖండ్​లోని రుషికేశ్​లో నిరంతరం గోపూజలో గడుపుతున్నారు.

visakha-sri-sharda-petadhpathi-continuing-chaturmasya-deeksha-in-rishikesh
గోపూజలో విశాఖ శారదా పీఠాధిపతులు
author img

By

Published : Aug 28, 2020, 2:14 PM IST

రుషికేశ్​లోని చాతుర్మాస్య దీక్ష కొనసాగిస్తున్న విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వామివార్లు నిత్యం గో సేవలో పాల్గొంటున్నారు. ఆశ్రమం సమీపంలో సంచరించే గోమాతలకు ఆహారాన్ని అందించే పరమ పవిత్రమైన కార్యక్రమాన్ని నిరంతరం పాటిస్తున్నారు.

ఇవీ చదవండి: గిరిపుత్రుల సంకల్పం... గ్రామానికి సొంతంగా రహదారి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.