'అక్రమాలకు చెక్ పోస్టు' - నర్సీపట్నం
ఎన్నికల్లో అక్రమ రవాణాకు అడ్డుకట్టవేసేందుకు విశాఖ పోలీసులు నర్సీపట్నం డివిజన్ పరిధిలో 14 చోట్ల చెక్ పోస్టులను ఏర్పాటు చేసి... ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.
'అక్రమాలకు చెక్ పోస్టు'
ఎన్నికల నిర్వహణలో భాగంగా విశాఖ జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గ సరిహద్దుల్లో అవసరమైన చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి.. ప్రధానంగా అక్రమ మద్యం,నగదు రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టారు. నర్సీపట్నం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో 14 చోట్ల చెక్ పోస్టులను ఏర్పాటు చేసి.... వీటికి సంబంధించి వాహన తనిఖీలు చేపడుతున్నారు. నర్సీపట్నం ఏజెన్సీ ముఖద్వారం కావడంతో మన్యానికి వెళ్లే వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు.
Hyderabad, Mar 16 (ANI): YSR Congress party's Chief Jagan Mohan Reddy met Andhra Pradesh Governor EL Narasimhan and complained about law and order situation in Andhra on Saturday. While addressing the media Reddy said, "My uncle Vivekananda Reddy who was four times MP and MLA was brutally killed in his own house when he was alone. This incident took place in between 11pm and morning, how people can walk in to his house and kill him brutally and show the entire incident as a natural death. Someone who passed away is not an ordinary man. Probe should be made; inquiry should be done not with those officials who report to Chandrababu Naidu". Jagan Reddy's Uncle Vivekananda Reddy was found dead at his residence in AP's Kadapa. Family members of Vivekananda Reddy have alleged that death was not natural.