ETV Bharat / state

మొక్కలు నాటిన నర్సీపట్నం ఆర్డీవో

'చెట్లు లేకపోతే ప్రాణవాయువుకు లోటు.. చెట్లు నరికితే వాతావరణానికి చేటు. పర్యావరణాన్ని కాపాడటానికి ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజైనా ఒక మొక్క నాటుదాం..' అంటున్నారు విశాఖ జిల్లా నర్సీపట్నం ఆర్డీవో లక్ష్మీ శివజ్యోతి.

author img

By

Published : Jun 5, 2020, 3:12 PM IST

visakha narsipatnam rdo planted trees in her office due to the occasion of world environmental day
visakha narsipatnam rdo planted trees in her office due to the occasion of world environmental day

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని విశాఖ జిల్లా నర్సీపట్నం ఆర్డీవో లక్ష్మీ శివజ్యోతి పిలుపునిచ్చారు. నర్సీపట్నం డివిజన్ వృక్ష మిత్ర సమితి ఆధ్వర్యంలో ఆమె కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యాలయం సిబ్బందికి మొక్కలు పంపిణీ చేశారు.

ఇదీ చూడండి రాష్ట్రంలో మరో 98 కరోనా పాజిటివ్‌ కేసులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.