ETV Bharat / state

అక్రమంగా ఇసుక నిల్వ.. స్వాధీనం చేసుకున్న పోలీసులు - illgeal sand transport news in visakha

విశాఖ జిల్లా అనకాపల్లిలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుకను.. పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 400లారీల ఇసుక నిల్వలను గుర్తించినట్లు ట్రైనీ డీఎస్పీ రవికిరణ్ తెలిపారు.

visakha dst anakapalli police found samd   stograges

author img

By

Published : May 19, 2020, 8:00 AM IST

విశాఖ జిల్లా అనకాపల్లి మండలం తుమ్మపాల గ్రామ శివారులో నాలుగు చోట్ల అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుకను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

గ్రామ శివారులో 400 లారీల ఇసుక నిల్వలను ట్రైనీ డీఎస్పీ రవికిరణ్, అనకాపల్లి గ్రామీణ సీఐ నరసింహారావు, గ్రామీణ ఎస్ఐ రామకృష్ణ గుర్తించారు. కేసును విచారణ నిమిత్తం అనకాపల్లి పట్టణ పోలీసులకు అప్పగించారు.

ఇదీ చూడండి:

బండి లాగుతూ వందల కి.మీల 'వలస' పయనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.