ETV Bharat / state

' స్పందన' సమస్యలపై విశాఖ కలెక్టర్ సమీక్ష - స్పందన సమస్యలపై విశాక కలెక్టర్ సమీక్ష

స్పందన అర్జీలపై విశాఖ జాయింట్ కలెక్టర్ శివ శంకర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెండింగ్ లేకుండా సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు

' స్పందన'
author img

By

Published : Sep 20, 2019, 6:48 AM IST

విశాఖ జిల్లాలో స్పందన అర్జీలు పెండింగ్​లో లేకుండా చూడాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎల్. శివ శంకర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో స్పందన అర్జీలపై అధికారులతో సమీక్షించారు. అర్జీలు పెండింగ్ లేకుండా తక్షణమే పరిష్కరించాలని, అర్జీలకు సమాధానం ఇస్తే ఆన్​లైన్​లో అప్ లోడ్ చేయాలన్నారు.ఏ శాఖ వద్ద కూడా అర్జీలు పెండింగ్​లో ఉంచకూడదని అధికారులను హెచ్చరించారు.త్వరితగతిన వాటి పరిస్థితి తెలియజేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

స్పందన' సమస్యలపై విశాఖ కలెక్టర్ సమీక్ష

ఇదీ చూడండి

అనకాపల్లిలో 160 కేజీల గంజాయి పట్టివేత

Intro:Ap_vsp_48_31_sachivalayam_postula_rakpariksaku_bari_police_bandobastu_av_AP10077_k.Bhanojirao_800857472
విశాఖ జిల్లా అనకాపల్లి లో ఆదివారం నుంచి ప్రారంభం కానున్న సచివాలయం పోస్టుల రాత పరీక్షలకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు 22 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 9064 మంది మధ్యాహ్నం 4907 మంది పరీక్షలు రాయనున్నారు సంబంధించి పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు 424 మంది ఇన్విజిలేటర్ లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు

Body:పరీక్షా కేంద్రాల వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు దీనికి సంబంధించి పోలీసులకు పలు సూచనలు చేశారు పరీక్ష కేంద్రాల వద్ద నిర్వహించే పోలీస్ బందోబస్తు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు అనకాపల్లి పట్టణ సీఐ భాస్కర్ రావు తెలిపారు 140 మంది పోలీసులతో భద్రత చర్యలు చేపడుతున్నట్లు వివరించారుConclusion:బైట్1 భాస్కరరావు అనకాపల్లి పట్టణ సీఐ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.