విశాఖ ఏజెన్సీ పాడేరులో రామారావు అనే ఉపాధ్యాయుడు తన ఇంటి పెరట్లో మొక్క జొన్న పంట వేసుకున్నాడు. వినాయక చవితి సమీపిస్తుండడంతో మొక్కజొన్నలు కోసుకున్నాడు . వినాయక ప్రతిమ రూపంలో మొక్క జొన్న కంకి ప్రత్యక్షం అవడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. సాక్షాత్తు వినాయకుడి తమను అనుగ్రహించినట్లు చెబుతున్నాడు. సమీప గుడిలో ఉంచి తొమ్మిది రోజులు పూజలు చేస్తానని.. ఇది తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నట్లు రామారావు తెలిపాడు.
మొక్క జొన్న కంకిలో గణపయ్య...ఆనందానికి అవధులు లేవయ్యా - corn
మొక్కజొన్న తోటలో ఓ కంకి వినాయక ప్రతిమను పోలిన ఘటన విశాఖ జిల్లా పాడేరులో వెలుగు చూసింది. రామారావు అనే ఉపాధ్యాయుడి ఇంటి పెరట్లో వినాయకుడి ప్రతిమతో కూడిన కంకి ప్రత్యక్షం కావటంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
మొక్క జొన్న కంకిలో గణపయ్య...ఆనందానికి అవధులు లేవయ్యా
విశాఖ ఏజెన్సీ పాడేరులో రామారావు అనే ఉపాధ్యాయుడు తన ఇంటి పెరట్లో మొక్క జొన్న పంట వేసుకున్నాడు. వినాయక చవితి సమీపిస్తుండడంతో మొక్కజొన్నలు కోసుకున్నాడు . వినాయక ప్రతిమ రూపంలో మొక్క జొన్న కంకి ప్రత్యక్షం అవడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. సాక్షాత్తు వినాయకుడి తమను అనుగ్రహించినట్లు చెబుతున్నాడు. సమీప గుడిలో ఉంచి తొమ్మిది రోజులు పూజలు చేస్తానని.. ఇది తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నట్లు రామారావు తెలిపాడు.
Intro:AP_RJY_87_01_VINAYAKA_CHAVITHI_SANDADI_AV_AP10023
Etv bharat:Satyanarayana(RJY CITY)
Rajahmundry
( )బొజ్జ గణపయ్య పూజలందుకునేందుకు సిద్ధమయ్యాడు. రంగు రంగు విద్యుత్ దీపాలతో అలంకరించిన మండపాలకు.... డప్పు వాయిద్యాలతో కేరింతల నడుమ మండపాలకు చేరుకుంటున్నాడు.రాజమహేంద్రవరంలో వినాయక చవితి సంధర్భంగా కంబాల చెరువు, దేవి చౌక్, కోట గుమ్మం మెయిన్ రోడ్లు తదితర ప్రాంతాల్లో పత్రి, వినాయక మట్టి విగ్రహాలు ,వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. రోడ్లు అన్ని జనమయం అయ్యాయి.Body:AP_RJY_87_01_VINAYAKA_CHAVITHI_SANDADI_AV_AP10023Conclusion:AP_RJY_87_01_VINAYAKA_CHAVITHI_SANDADI_AV_AP10023