ETV Bharat / state

రోడ్డు మరమ్మతులు చేపట్టాలని బురదలో ధర్నా - దేవరాపల్లి-ఆనందపురం

రహదారి మరమ్మతులు చేపట్టాలని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రయాణికులు బురదలోనే ధర్నా నిర్వహించారు.

villagers protest at devarapalli in vishaka
author img

By

Published : Sep 7, 2019, 3:25 PM IST

రోడ్డు మరమ్మతులు చేపట్టాలని బురదలో ధర్నా

విశాఖ జిల్లా దేవరాపల్లి-ఆనందపురం ఆర్ అండ్ బి రహదారి పూర్తిగా శిథిలమై పెద్దపెద్ద గోతులగా మారింది. ఏళ్లు గడుస్తున్నా అధికారులు రహదారికి మరమ్మత్తులు చేపట్టలేదు. దీంతో ఈ రోడ్డు పై ప్రయాణం నరకాన్ని తలపిస్తోంది. ఈ రహదారికి తక్షణమే మరమ్మత్తులు చేపట్టాలని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రయాణికులు, ప్రజలు, విద్యార్థులు రహదారిపై పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. దేవరాపల్లి నుంచి అనంతపురం వరకు రహదారి విస్తరించాలని వారు డిమాండ్ చేశారు.

ఇదీచూడండి.మర్చిపోయిన బ్యాగ్​ను కొట్టేశాడు...పోలీసులకు చిక్కాడు!

Intro:ap_knl_11_07_ganesh_ab_ap10056
గణేష్ నవరాత్రి ఉత్సవాలు కర్నూలు జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్నాయని గణేశ్ ఉత్సవ సమితి సభ్యులు తెలిపారు జిల్లా వ్యాప్తంగా నిన్నటితో నిమజ్జన కార్యక్రమాలు పూర్తయ్యాయని కర్నూలు నగరంలో ఈనెల 10వ తేదీన మంగళవారం రోజు నిమజ్జనం కార్యక్రమం ఉంటుందని వారు తెలిపారు ఈ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. నిమజ్జనానికి వచ్చే వారు మధ్యం సేవించరాదని....చిన్న పిల్దల పూర్తి చిరునామా వ్రాసి వారి జోబులో ఉంచాలని తల్లిదండ్రులను కోరారు
బైట్. కపిలేశ్వరయ్య. గణేష్ ఉత్సవ సమితి

Body:ap_knl_11_07_ganesh_ab_ap10056

Conclusion:ap_knl_11_07_ganesh_ab_ap10056
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.