ETV Bharat / state

"వాలంటీర్లు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేయాలి" - Bostha

గ్రామ వాలంటీర్లు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేయాలి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి  బొత్స సత్యనారాయణ సూచించారు.

బొత్స
author img

By

Published : Aug 18, 2019, 7:33 PM IST

బొత్స సత్యనారాయణ

విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో గ్రామ వాలంటీర్లను పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పరిచయం చేసుకున్నారు. అనంతరం వారి విధి నిర్వహణకు సంబంధించిన పలు సూచనలు చేశారు. నవరత్నాలను ప్రజలకు చేరువ చేసి వారి విశ్వాసాన్ని పొందాలన్నారు. ప్రలోభాలకు లోను కాకుండా...అందరికీ ప్రభుత్వ ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేయాలని కోరారు.

ఇదీ చదవండి

వాలంటీర్ వ్వవస్థతో ప్రతిఇంటికీ సంక్షేమం: హోంమంత్రి సుచరిత

Intro:AP_GNT_26_18_MLA_RK_COMPLAINT_AVB_AP10032

Centre. Mangalagiri

Ramkumar. 8008001908

Body:script

Conclusion:FTP lo vachindi
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.