విశాఖలో విజయ దశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తుల తాకిడితో నగరంలోని అమ్మవారి దేవాలయాలు కిటకిటలాడాయి. నక్కవానిపాలెంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నారులు అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు. అక్కయ్యపాలెంలో స్థానిక యువత బృందంగా ఏర్పడి అమ్మవారికి పది రోజులు శరన్నవరాత్రులు నిర్వహించారు. బుధవారం నిమజ్జన కార్యక్రమాలు జరగనున్నాయి.
ఇవీ చదవండి