విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మంత్రి అవంతి శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. మొక్కలు నాటారు. విద్యార్థులతో మొక్కలు నాటించి ప్రతిజ్ఞ చేయించారు. వీఎంఆర్డీఏ ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు రామకృష్ణబాబు, గుడివాడ అమర్నాథ్లు పాల్గొన్నారు.
ఇవీ చదవండి