ఇదీ చూడండి: రెండు ఆప్షన్లూ.. విశాఖ వైపే మొగ్గు
ఎన్టీఆర్ విగ్రహంపై దాడి చేసిన ఆకతాయిలపై కేసు - unknown members insulted ntr statue at visakha beach road
నూతన సంవత్సర వేడుకల్లో గుర్తుతెలియని వ్యక్తులు విశాఖ బీచ్ రోడ్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని కొడుతూ అవమానించారంటూ టీఎన్ఎస్ఎఫ్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించిన వీడియోను సమర్పించారు. ఇంతటి దారుణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీసేలా ఎన్టీఆర్ను అవమానించారని... తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ ఆవేదన వ్యక్తం చేశాడు.
సాగర తీరాన ఎన్టీఆర్ విగ్రహాన్ని అవమానించిన దుండగులు
ఇదీ చూడండి: రెండు ఆప్షన్లూ.. విశాఖ వైపే మొగ్గు
sample description