ETV Bharat / state

రేపు 'తితిదే డయల్‌ యువర్‌ ఈవో' కార్యక్రమం - tirupathi

తిరుమల, తిరుపతి దేవస్థానం ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించనున్నారు.

ttd started dial your evo progaram at tirupathi at chittore district
author img

By

Published : Aug 1, 2019, 10:34 AM IST

Updated : Aug 1, 2019, 11:25 AM IST

రేపు 'తితిదే డయల్‌ యువర్‌ ఈవో' కార్యక్రమం
తిరుమలలో ప్రతీ నెల మొదటి శుక్రవారం నిర్వహించే డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమాన్ని రేపు నిర్వహించనున్నట్టు ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. తిరుమల యాత్రకు సంభందించిన ఫిర్యాదులను, సలహాలు ఉంటే తెలియజేయాలని ఈవో చెప్పారు. భక్తుల నుంచి వచ్చిన ఫిర్యాదులు పరిష్కరించేందుకు కృషి చేస్తారు. ఎస్వీబీసీ ఛానల్‌ ద్వారా తితిదే డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారం చేయనున్నారు. భక్తులు 0877-2263261 నంబర్​లో సంప్రదించాలని సూచించారు. అంతేగాక లక్కీడిఫ్‌ ద్వారా సాధారణ భక్తులు శ్రీవారి సేవల్లో పాల్గొనే అవకాశంను తితిదే కల్పిస్తోంది.

ఇదీ చూడండి... "గత ప్రభుత్వం ఫీజురీయింబర్స్​మెంట్ చెల్లించలేదు"

కడప జిల్లా పులివెందుల నియోజక వర్గానికి సంబంధించిన గౌరవ ముఖ్యమంత్రివర్యులు పులివెందుల ఓ ఎస్ డి పాడ దీని కింద అన్ని శాఖల సంబంధించి అలాగే ఆ శాఖలో పని చేస్తున్నాయి. వాటిని అన్నింటిని సమర్థవంతంగా పాడ నిధుల నుండి ముఖ్యంగా ఎక్కడైతే నియోజకవర్గానికి సంబంధించి మౌలిక సదుపాయాలను చూసి కొన్ని కారణాలవల్ల అభివృద్ధిఆగిపోయినది . ఎక్కడ ఎన్ని నిధులు అవసరం అక్కడ నిధులు నిధులు ఖర్చు చేస్తాము
అలాగే పులివెందుల నియోజక వర్గంలో కొత్తగా ఏ విధంగా ఖర్చు పెట్టాలో అలాగే మాస్టర్ ప్లాన్ తయారు చేసి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషన్ మరియు అగ్రికల్చర్ హార్టికల్చర్ అన్ని శాఖలను మరియు హాస్టల్ స్కూల్స్ డిపార్ట్మెంట్ తో సమావేశం నిర్వహించి ఈ పులివెందుల నియోజకవర్గం సమర్థవంతంగా నిర్వహించి నియోజకవర్గం అభివృద్ధి బాటలో నిలుపుతామని ఓ ఎస్ డి అనిల్ కుమార్ తెలిపారు...
Last Updated : Aug 1, 2019, 11:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.