ETV Bharat / state

చట్టాలు అమలుకు... గిరిజనుల ఆందోళన - tribals protest for tribals Laws proparly enforced by officers at vishaka

విశాఖ మన్యంలో భూ బదలాయింపు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలంటూ గిరిజనులు ఆందోళన బాట పట్టారు. పాడేరు ఐటీడీఏ వద్ద ర్యాలీ చేసి.. గిరిజన హక్కులను రక్షించాలంటూ నినదించారు.

tribals protest for tribals Laws proparly
చట్టాలు అమలుకై... గిరిజనులు ఆందోళన
author img

By

Published : Dec 20, 2019, 9:26 PM IST

Updated : Dec 26, 2019, 5:17 PM IST

విశాఖ ఏజెన్సీలో గిరిజనులు ఆందోళన బాట పట్టారు. ఎంపీడీవో ఆఫీస్ నుంచి ఐటీడీఏ వరకు భారీ ర్యాలీ చేశారు. సబ్​ కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చారు. భూ బదలాయింపు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

చట్టాలు అమలుకై... గిరిజనులు ఆందోళన

విశాఖ ఏజెన్సీలో గిరిజనులు ఆందోళన బాట పట్టారు. ఎంపీడీవో ఆఫీస్ నుంచి ఐటీడీఏ వరకు భారీ ర్యాలీ చేశారు. సబ్​ కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చారు. భూ బదలాయింపు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

చట్టాలు అమలుకై... గిరిజనులు ఆందోళన

ఇవీ చూడండి:

కోతులకు ఎక్కుపెట్టిన తుపాకీ గుండుకు గిరిజనుడు మృతి

Intro:ap_vsp_76_20_girijana_chattalu_patistatha_bharee_rally_avb_ap10082 యాంకర్: విశాఖ ఏజెన్సీలో గిరిజన చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని పాడేరు లో గిరిజనులు కదంతొక్కారు. పాడేరు ఎంపీడీవో ఆఫీస్ నుంచి ఐటీడీఏ వరకు భారీ ర్యాలీ చేశారు గిరిజనేతరులకు వ్యతిరేకం గా నినాదాలు చేశారు ఐటీడీఏ వద్ద ఆందోళనకు సిద్ధమయ్యారు గేట్లు వేసి పోలీసులు అడ్డుకున్నారు అధికారులు రావాలంటూ నినదించారు. సబ్కలెక్టర్ వెంకటేశ్వరరావు వచ్చి సమస్యలు విన్నారు వినతి పత్రం తీసుకున్నారు గిరిజన ప్రాంతంలో చట్టాలను పటిష్టంగా అమలు చేసేందుకు అధికారులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. శివ, పాడేరు


Body:శివ


Conclusion:9493274036
Last Updated : Dec 26, 2019, 5:17 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.