ఇదీ చదవండి:
'కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా జనవరి 8న దేశవ్యాప్త సమ్మె' - సీఐటీయూ న్యూస్
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జగ్గునాయుడు తెలిపారు. వచ్చే నెల 8న సమ్మె నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.
విశాఖలో సీఐటీయూ సదస్సు
కేంద్రంలో భాజపా అధికారం చేపట్టినప్పటి నుంచి.. దేశంలో కార్మికులు అణచివేతకు గురవుతున్నారని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం.జగ్గునాయుడు ఆరోపించారు. విశాఖలో మాట్లాడిన ఆయన.. భాజపా అనుసరిస్తోన్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జనవరి 8న అఖిలపక్ష కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయని తెలిపారు. ఈ విషయంపై చర్చించడానికి విశాఖలో ట్రేడ్ యూనియన్లు సదస్సు నిర్వహించాయి. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ భాజపా సర్కారు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల పారిశ్రామిక అభివృద్ధి దెబ్బతిందని జగ్గునాయుడు విమర్శించారు. ఈ సమ్మెలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి:
Intro:Ap_Vsp_61_21_Trade_Unions_Sadassu_On_All_India_Strike_Ab_AP10150
Body:కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక దేశంలో కార్మికులు అణచివేతకు గురయ్యారని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎం జగ్గు నాయుడు విశాఖలో ఆరోపించారు బిజెపి అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జనవరి 8వ తేదీన అఖిలపక్ష కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో విశాఖలో ట్రేడ్ యూనియన్లు ఓ సదస్సును నిర్వహించాయి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ భాజపా సర్కారు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు ప్రభుత్వ తీరును నిరసిస్తూ జనవరి 8న నిర్వహించబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు
---------
బైట్ ఎం జగ్గు నాయుడు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి
--------- ( ఓవర్).
Conclusion: