విశాఖపట్నం మన్యంలో మైనర్పై జరిగిన అత్యాచార ఘటనలో నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ.. బాలిక కుటుంబ సభ్యులు పాడేరు సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అప్పలనాయుడు ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాలిక కుటుంబానికి రూ.10 లక్షలు నష్టపరిహారం అందించాలన్నారు. నిందితులపై దిశ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని కోరారు.
ఇదీచదవండి.