ETV Bharat / state

ఉక్కని డాబాపైకి వెళ్తే దారుణం జరిగింది....

వేసవి కాలం.. పైగా కరెంట్ లేదు.. ఉక్కపోత భరించలేక దాబాపైకి వెళ్లి పడుకున్నారు ఆ కుటుంబసభ్యులు. ఉదయం లేచి చూసేసరికి దొంగలు బంగారం దోచుకెళ్లిన ఘటన విశాఖ జిల్లా ఎం. కోడూరులో జరిగింది.

వెంటిలేటర్ తొలగించి.. బంగారం దోచుకెళ్లారు
author img

By

Published : Jun 9, 2019, 1:48 PM IST

Updated : Jun 9, 2019, 2:23 PM IST

విశాఖ జిల్లా మాడుగుల మండలం ఎం. కోడూరులో అర్ధరాత్రి దొంగతనం జరిగింది. రాత్రి కరెంట్ పోవటంతో జనపరెడ్డి రాజారావు కుటుంబం డాబాపైకి వెళ్లి నిద్రపోయింది. ఆ సమయంలో దొంగలు ఇంటికి ఉన్న వెంటిలేటర్ తొలగించి లోపలకు ప్రవేశించారు. బీరువా పగులగొట్టి రెండున్నర తులాల బంగారు దోచుకెళ్లారు. ఉదయం చోరీ జరిగినట్లు గమనించిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి..

ఆ నీళ్లు తాగుతున్నారా.. ఒక్కసారి ఆలోచించండి!?

Intro:ap_vja_10_09_thirupathamma_tempul_bhakthulu

Body:తిరుపతమ్మ ఆలయానికి కోటి తిన భక్తులు

Conclusion:సెంటర్ : జగ్గయ్యపేట, లింగస్వామి, కృష్ణాజిల్లా పెనుగంచిపోలు లోని శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవాలయానికి ఆదివారం భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. విద్యార్థులకు వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో అమ్మవారి నీ దర్శించుకొని, మొక్కులు తీర్చుకునేందుకు ఆదివారం సుమారుగా 25 వేల మంది తరలి వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. మహిళలు పాల పొంగళ్ళు చేసి అమ్మవారికి కి సమర్పిం చారు. ఆలయంలో తిరుపతమ్మ తో పాటు కొలువుదీరిన అంకమ్మ తల్లికి కోళ్లు మేకపోతులు గొర్రె పొట్టేలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న నేపథ్యంలో ఆలయ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. తాగునీరు, పారిశుధ్యం చర్యలను పకడ్బందీగా చేపట్టారు.
Last Updated : Jun 9, 2019, 2:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.