ETV Bharat / state

విశాఖ పోలీసుల ఎదుట మావోయిస్టుల లొంగుబాటు - The surrender of Maoists in front of Visakha police

విశాఖ పోలీసుల ఎదుట కొందరు మావోయిస్టులతో పాటు అనుబంధ సంఘ సభ్యులు లొంగిపోయారు.

విశాఖ పోలీసుల ఎదుట మావోయిస్టుల లొంగుబాటు
author img

By

Published : Jul 23, 2019, 4:54 PM IST

విశాఖ పోలీసుల ఎదుట మావోయిస్టులతో పాటు మిలీషియా సభ్యులు లొంగిపోయారు. వీరిలో ఇద్దరు ఏసీఎంలు, నలుగురు మిలీషియా సభ్యులు ఉండగా ఒకరు దళ సభ్యుడు ఉన్నారు. కొన్ని రోజుల కిందటే పోలీస్ ఇన్​ఫార్మర్​ అనే నెపంతో మావోయిస్టులు గిరిజనులను దారుణంగా హతమార్చారు. ఈ నేపథ్యంలో మావోయిస్టుల కదలికలపై గట్టి నిఘా పెంచారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.