ETV Bharat / state

ఎల్​జీ పాలిమర్స్ పరిశ్రమను పరిశీలించిన 'ఎన్జీటీ'

author img

By

Published : May 12, 2020, 11:08 PM IST

విశాఖ ఎల్​జీ పాలిమర్స్ పరిశ్రమను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బృందం పరిశీలించింది. ఈ బృందం పరిసర ప్రాంతాలలో పర్యటించి పలువురితో మాట్లాడింది.

The National Green Tribunal Team  examined   LG polymers industry
ఎల్​జీ పాలిమర్స్ పరిశ్రమను పరిశీలించిన ఎన్జీటీ

విశాఖ ఎల్​జీ పాలిమర్స్ పరిశ్రమను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బృందం పరిశీలించింది. పరిశ్రమను పరిశీలించి బృంద సభ్యులు.. అధికారులను అడిగి సంఘటన వివరాలు తెలుసుకున్నారు. ఈ బృందం పరిసర గ్రామాలలో పర్యటించి నివేదికను సిద్ధం చేయనుంది.

ఇదీచూడండి.

'విశాఖ విషవాయువు ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.