విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట ప్రశాంతినర్లో గ్రావెల్ తరలిస్తున్న ట్రాక్టర్ ఢీకొని ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. కాలనీకి చెందిన రాపేటి సురేష్ కుమారుడు వినయ్ ఇంటి బయట ఆడుకుంటుండగా, గ్రావెల్ తరలిస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బాలుడు అక్కడిక్కడే మృతి చెందాడు. దీంతో చిన్నారి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ట్రాక్టర్ ఢీకొనడంతో బాలుడి మృతి - vishakapatnam district
గ్రావెల్ తరలిస్తున్న ట్రాక్టర్ ఢీకొనడంతో బాలుడు మృతి చెందిన ఘటన పాయకరావుపేటలో చోటుచేసుకుంది.
the boy died by a tractor with a gravel at vishakapatnam district
విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట ప్రశాంతినర్లో గ్రావెల్ తరలిస్తున్న ట్రాక్టర్ ఢీకొని ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. కాలనీకి చెందిన రాపేటి సురేష్ కుమారుడు వినయ్ ఇంటి బయట ఆడుకుంటుండగా, గ్రావెల్ తరలిస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బాలుడు అక్కడిక్కడే మృతి చెందాడు. దీంతో చిన్నారి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Intro:మైదుకూరు జిల్లా కడప విలేకరి పేరు విజయ భాస్కర్ రెడ్డి చరవాణి సంఖ్య 9 4 4 1 0 0 8 4 3 9
AP_CDP_26_12_BAKREEDU_MYDUKURU_AP10121
Body:కడప జిల్లా మైదుకూరులో బక్రీద్ వేడుకలను ముస్లిం మైనార్టీ సోదరులు ఘనంగా నిర్వహించుకున్నారు ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ సందర్భంగా ఈద్గా వద్దకు చేరుకున్న ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు మత గురువు fajul రెహమాన్ సందేశాన్ని ఇచ్చారు
Conclusion: