విశాఖ జిల్లా కోనాం మధ్యతరహా జలాశయం నుంచి జాలువారుతున్న నీటి అందాలు అబ్బురపరుస్తునాయి. విశాఖ జిల్లా చీడికాడ మండలం కోనాం మధ్యతరహా జలాశయం గేట్ల నుంచి పారుతున్న నీరు చూపరులను కట్టిపడేస్తోంది. తెల్లటి ముత్యాల ధారవలే పారుతున్న నీటి అందాలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. జలాశయం సందర్శనకు వచ్చిన ప్రజలు వాటిని ఆసక్తిగా తిలకిస్తున్నారు. మరోవైపు జలాశయంలో నీటి నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి. కోనాం జలాశయం ప్రాంతాన్ని పర్యటకంగా అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఇవీ చదవండి: గిరిపుత్రుల సంకల్పం... గ్రామానికి సొంతంగా రహదారి
ప్రకృతి అందాలు.. కోనాం సొంతం
కోనాం మధ్యతరహా జలాశయం అందాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. జలాశయం నుంచి జాలువారుతున్న నీళ్లు చూపురులను కట్టిపడేస్తున్నాయి.