Temperature decreased at Visakha Agency: విశాఖ మన్యంలో చలి తీవ్రత పెరుగుతోంది. రోజురోజుకు వాతావరణం చల్లబడి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మన్యంలో ఆదివారం తెల్లవారుజామున అత్యల్పంగా డిగ్రీలు నమోదైంది. మినుములూరులో 9.13 డిగ్రీల కనిష్ఠానికి ఉష్ణోగ్రత పడిపోయింది. దీంతో స్థానికులు చలికి వనికిపోతున్నారు. మరొవైపు.. పొగమంచు కమ్ముకోవడంతో రాకపోకలకు వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇదీ చదవండి..
Gay marriage in Hyderabad: ఇద్దరు మగాళ్లు పెళ్లి చేసుకున్నారు.. సమంత విషెస్ చెప్పింది!