Temperature Drops in Agency: విశాఖ మన్యంలో చలి తీవ్రత కొనసాగుతోంది. మినుములూరులో 11 డిగ్రీలు, పాడేరులో 13 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఓ వైపు ఎముకలు కొరికే చలి.. మరోవైపు పొగమంచు కురుస్తుండడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఇదీ చదవండి:
Night Curfew: రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ.. మాస్కు ధరించకపోతే జరిమానా