ETV Bharat / state

తెలుగుదేశం ఎమ్మెల్యే ఆస్తుల వేలానికి రంగం సిద్ధం - indian bank auction mla ganta assets

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హామీగా ఉన్న ప్రత్యూష సంస్థల ఆస్తుల వేలానికి.. ఇండియన్ బ్యాంక్ ప్రకటన జారీ చేసింది.

గంటా శ్రీనివాస్ ఆస్తుల వేలం
author img

By

Published : Nov 18, 2019, 6:45 PM IST

గంటా శ్రీనివాస్ ఆస్తుల వేలం

మాజీ మంత్రి, విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హామీగా ఉన్న ప్రత్యూష సంస్థల ఆస్తుల వేలానికి ఇండియన్ బ్యాంక్ ప్రకటన జారీ చేసింది. దాదాపు 2 వందల కోట్ల రూపాయల పైబడి బకాయిలు రాబట్టేందుకు.. తనఖాగా ఉంచిన ఆస్తులు వేలం వేస్తున్నట్టు ఇండియన్ బ్యాంక్ ప్రకటించింది. ఆస్తుల మెుత్తాన్ని డిసెంబర్ 20న బ్యాంకు ఈ-వేలం వేయనుంది గంటా శ్రీనివాసరావు ప్రత్యూష ఇన్​ఫ్రాలో ఒకప్పుడు వాటాదారుగా ఉండేవారు. ఈ సమయంలో బ్యాంకు రుణం కోసం హామీగా వివిధ డైరెక్టర్ల ఆస్తులతోపాటు గంటా శ్రీనివాసరావు ఆస్తులనూ తనఖా పెట్టారు. ప్రస్తుతం బ్యాంకు ఇతరులు హామీగా ఉంచిన స్థిరాస్తులతోపాటు గంటా శ్రీనివాసరావు ఆస్తులనూ ఈ వేలంలో పెట్టింది.

ఇదీ చదవండి:

1952లో దేశాన్ని విడిచారు....2019లో వచ్చారు!

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.