ETV Bharat / state

'విశాఖ స్టీల్ ప్లాంట్​ ఉద్యమాన్ని నీరు గార్చవద్దు' - vizag steel plant privatization news

విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెదేపా నేత గంటా శ్రీనివాసరావు హాజర్యయారు. ఈ అంశంపై వివిధ రాజకీయ పార్టీలు చేసే ఆందోళనల్లో పాల్గొంటానని గంటా స్పష్టం చేశారు.

tdp leader ganta srinivasarao respond on vizag steel plant privatization
తెదేపా నేత గంటా శ్రీనివాసరావు
author img

By

Published : Feb 8, 2021, 7:08 PM IST

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని విమర్శల ద్వారా నీరుగార్చవద్దని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తెదేపా నేత గంటా శ్రీనివాసరావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విశాఖలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

రాజీనామాపై వస్తున్న విమర్శలపై స్పందించిన గంటా... తమ రాజీనామా లేఖను మంగళవారం ఉదయం స్పీకర్​కు పంపేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు చేసే ఉద్యమంలో భాగస్వామ్యం అవుతానని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

రేపు 2,724 పంచాయతీల్లో ఎన్నికలు: జీకే ద్వివేది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.