ETV Bharat / state

అరకులో జోరుగా తెదేపా ప్రచారం - sravani

విశాఖ జిల్లా ముంచింగిపుట్టులో అరకు పార్లమెంట్, అసెంబ్లీ  తెదేపా అభ్యర్థులు ప్రచారం నిర్వహించారు. సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రజలకు అభ్యర్థించారు.

శ్రవణ్ కుమార్ ఎన్నికల ప్రచారం
author img

By

Published : Mar 30, 2019, 5:18 PM IST

శ్రవణ్ కుమార్ ఎన్నికల ప్రచారం
విశాఖ జిల్లా ముంచింగిపుట్టుమండలంలో అరకు పార్లమెంట్ తెదేపా అభ్యర్థి కిశోర్ చంద్రదేవ్, ఎమ్మెల్యే అభ్యర్థి శ్రవణ్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత 5 ఏళ్లలో చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. తెదేపా ద్వారానే అభివృద్ధి జరుగుతుందని... సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.

ఇదీ చదవండి

మోదీ.. రాష్ట్రానికి చేసిందేంటో చెప్పండి. లేదంటే..!

Intro:అనుమాన స్థితిలో గుర్తుతెలియని మహిళ మృతి. పూర్తిగా శిథిలావస్థలో లభ్యమైన మృతదేహం. గోకవరం మండలం వెదురుపాక వద్ద పోలవరం కాలువ సమీపంలో శిథిలావస్థకు చేరిన మహిళ మృతదేహాన్ని స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించగా పుర్రె, ఎముకలు, వస్త్రాలు, తాళిబొట్టు వంటివి లభించాయి. మృతి చెంది 3నుంచి4 నెలలు అయ్యి ఉండవచ్చని భావిస్తున్నారు. ఎవరైనా చంపి ఇక్కడకు తీసుకెవచ్చారా అనే పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Body:యతిరాజులు, గోకవరం మండలం , జగ్గంపేట నియోజకవర్గ, తూర్పుగోదావరి జిల్లా

Conclusion:8008622066
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.