విశాఖపట్నం జిల్లాలో సుదీర్ఘ చరిత్ర కలిగిన నాతవరం మండలం తాండవ జలాశయం కింద విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలో కలిపి 51వే150 ఎకరాలు ఆయకట్టు ఉంది. ఈ జలాశయం తూర్పుగోదావరి జిల్లా తుని, కోటనందూరుకు సాగునీరు సరఫరా అవుతుంది. దీని పూర్తి స్థాయి నీటి మట్టం 380 అడుగులు కాగా... ప్రస్తుతం కేవలం 346 అడుగుల స్థాయిలోనే ఉంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభించాలంటే కనీసం 360 అడుగుల వరకు నీటిమట్టం ఉండాలి. ఈ పరిస్థితుల్లో ఖరీఫ్‌ను ఎలా నెట్టుకు రావాలోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
అడుగంటిన తాండవ జలాశయం... ఆందోళనలో రైతాంగం - తాండవ జలాశయం
విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో సుమారు 52 వేల ఎకరాలకు సాగు నీరు అందించాల్సిన విశాఖ జిల్లా నాతవరం మండలం తాండవ జలాశయం పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఆశాజనకంగా నీటిమట్టం లేక రైతుల్లో ఆందోళన మొదలైంది. ఖరీఫ్ పంటలు ఏ విధంగా పండించాలని ఆలోచనలో పడ్డారు.
విశాఖపట్నం జిల్లాలో సుదీర్ఘ చరిత్ర కలిగిన నాతవరం మండలం తాండవ జలాశయం కింద విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలో కలిపి 51వే150 ఎకరాలు ఆయకట్టు ఉంది. ఈ జలాశయం తూర్పుగోదావరి జిల్లా తుని, కోటనందూరుకు సాగునీరు సరఫరా అవుతుంది. దీని పూర్తి స్థాయి నీటి మట్టం 380 అడుగులు కాగా... ప్రస్తుతం కేవలం 346 అడుగుల స్థాయిలోనే ఉంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభించాలంటే కనీసం 360 అడుగుల వరకు నీటిమట్టం ఉండాలి. ఈ పరిస్థితుల్లో ఖరీఫ్‌ను ఎలా నెట్టుకు రావాలోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
Body:మదనపల్లె పురపాలక సంఘం చివరి సమావేశం చైర్మన్ కొడుకులు శ్రీ ప్రసాద్ అధ్యక్షతన జరిగింది
Conclusion:పట్టణ ప్రజలకు ఆస్తి పన్ను భారం ఎక్కువైందని దీన్ని తగ్గించడానికి కి పాలకపక్షం రక్షణ చర్యలు చేపట్టాలని కౌన్సిలర్లు డిమాండ్ చేశారు చిత్తూరు జిల్లా మదనపల్లి పురపాలక సంఘం కౌన్సిల్ సాధారణ చివరి సమావేశం చైర్మన్ కొడవలి శ్రీ ప్రసాద్ అధ్యక్షతన శనివారం సాయంత్రం జరిగింది సమావేశం ప్రారంభంలో లో మున్సిపల్ వైస్ చైర్మన్ భవాని ప్రసాద్ మాట్లాడుతూ కొత్తగా అధికారంలోకి వచ్చిన వైకాపా ఒక్కో పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాకు చేస్తామని ప్రకటించిందని ఈ నేపథ్యంలో మదనపల్లె ను నో జిల్లా కేంద్రంగా చేయాలని ప్రతిపాదించారు ఈ అంశాన్ని మిగిలిన కౌన్సిలర్లు బలపరిచే ప్రభుత్వానికి కౌన్సిల్ తీర్మానం ద్వారా తెలియజేయాలని కోరారు అనంతరం 19 వ వార్డు కౌన్సిలర్ తులసి ఇ మాట్లాడుతూ ఆస్తి పన్నుల భారం విపరీతంగా పెరిగిందని సామాన్య ప్రజలు ఈ భారాన్ని మోయలేక పోతున్నారని అధికారులు దీనిపై చర్యలు తీసుకొని పన్నుల భారం తగ్గించాలని కోరారు దీని పై కమీషనర్ యశ్వన్త్రావు సమాధాన మిస్తూ జి ఐ ఏ సర్వే లో లో తప్పిదాలు వచ్చాయని కార్యాలయ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి సమస్యకు పరిష్కారం చూపుతామని వివరణ ఇచ్చారు 11వ వార్డు కౌన్సిలర్ జింక వెంకట చలపతి మాట్లాడుతూ పురపాలక సంఘం లో లో ఏ పని కావలన్న డబ్బు బుట్ట చెప్పాల్సిందేనని గత ఐదేళ్లలో ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారని తెలిపారు అవినీతి రహిత పాలన అందిస్తామని చెప్పిన పాలకపక్షం ఆ తర్వాత ఎందుకు అలాంటి పాలన అందించలేదని ప్రశ్నించారు సాగునీటి సరఫరా పై ముందస్తు చర్యలు తీసుకోవాలని గత కొన్ని నెలలుగా పాలకపక్షానికి సూచించామని అయితే దిశగా చర్యలు తీసుకోలేదని విమర్శించారు లక్షలు ఖర్చు పెడుతున్నా ప్రజలకు త్రాగునీరు అందలేదని తెలిపారు 18 కౌంటర్ మాట్లాడుతూ పట్టణంలో లో ఉన్న కుక్కలకు బర్త్ control ఆపరేషన్ లో చేయించడానికి 20 లక్షలు పైగా నిధులు కేటాయించారని ఇంత భారీ మొత్తంలో చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు పట్టణంలో లో ఎక్కడ చూసినా కలమంద కనిపిస్తోందని ఆపరేషన్లు చేశా అంటున్నా అధికారులకు ఇది కనపడ లేదా అంటూ నిలదీశారు 34 వార్డు కౌన్సిలర్ బండి nagaraju మాట్లాడుతూ నీరుగట్టువారిపల్లెలో వివేకానంద అ మాయాబజార్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని అయితే దీనికి తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు లేవని కౌన్సిల్ దృష్టికి తెచ్చారు దీనిపై కమిష నర్ సమాధానమిస్తూ పట్టణంలో ఉన్న అన్ని పాఠశాలల కు అవసరమైన మౌలిక సదుపాయాల గురించి నివేదికను ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు అనంతరం అజెండాలోని 21 అంశాలు కౌన్సిల్ ఆమోదం పొందాయి సమావేశం ప్రారంభం ముందు చైర్మన్ కొడవలి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ గడిచిన ఐదేళ్ల పాలనలో కౌన్సిలర్లు అధికారులు అభివృద్ధికి పూర్తి సహకారం అందించారని ఇందుకు తాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ప్రకటించారు