విశాఖ స్వర్ణభారతి స్టేడియంలో జపాన్ రోటరీ, వలంటీర్ సంస్ధ ఆధ్వర్యంలో రాష్ట్ర స్ధాయి టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌ను క్రీడాశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని...రాష్ట్రాన్ని క్రీడా హబ్‌గా మార్చేందుకు అనేక చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. టేబుల్ టెన్నిస్ సావనీర్‌ను ఈ సందర్భంగా ఆయన ఆవిష్కరించారు.
ఇదీ చదవండి: సచిన్ కంటే కోహ్లీ బ్యాట్‌కే వేగమెక్కువ..!