ETV Bharat / state

7 న 'మనో' కు స్వర చక్రవర్తి బిరుదు ప్రదానం - 'స్వర చక్రవర్తి'

ఈ నెల 7వ తేదీన  విశాఖలో సినీ నేపథ్య గాయకుడు మనోకి 'స్వరచక్రవర్తి'  సంగీత పురస్కార ప్రదానం జరగనుంది. వీ-టీమ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి... 12 మంది గాయనీ గాయకులతో పాటు.. విలేజ్ సింగర్ బేబీ హజరుకానున్నారు.

విశాఖలో 'స్వర చక్రవర్తి' జాతీయ సంగీత పురస్కార వివరాలను వెల్లడిస్తున్న నిర్వహకులు
author img

By

Published : Sep 6, 2019, 7:18 PM IST

విశాఖలో 'స్వర చక్రవర్తి' జాతీయ సంగీత పురస్కార వివరాలను వెల్లడిస్తున్న నిర్వహకులు

సినీ నేపథ్య గాయకునిగా 17 వేల గీతాలు ఆలపించిన మనో (నాగూర్ బాబు)కు... ఈనెల 7వ తేదీన విశాఖలో 'స్వర చక్రవర్తి' జాతీయ సంగీత పురస్కార ప్రదానం జరగనుంది. విశాఖ 'వీ టీమ్' ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి... ముఖ్య అతిథిగా పర్యటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ హజరుకానున్నారు. 12 మంది గాయనీ గాయకులతో పాటు'విలేజ్ సింగర్' ఫేమ్ గాయని బేబీ పాల్గొననున్నారు. అలనాటి సినీ విశేషాలను గుర్తు చేసే విధంగా ప్రత్యేక షో ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు వీరూ తెలిపారు.

ఇదీ చూడండి:

ఘనంగా ద్వారం నరసింగరావు జయంతి వేడుకలు

Intro:యాంకర్ వాయిస్
తూర్పు గోదావరి జిల్లా అమలాపురం డివిజన్ లో ఇళ్ల స్థలాల కోసం ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ చేస్తున్నామని ఆర్ డి ఓ బి వెంకట రమణ వెల్లడించారు ఈ నెల 15 న నివేశన స్థలాల లబ్ధిదారుల జాబితా గ్రామాల వారి ప్రకటిస్తామని ఆయన తెలిపారు పి గన్నవరం తాసిల్దార్ కార్యాలయంలో ఆయన గ్రామ రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు
రిపోర్టర్ భగత్ సింగ్8008574229

Body:ఆర్డిఓ సమీక్ష

Conclusion:ఇళ్ల స్థలాలు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.