విశాఖ ఏజెన్సీ పాడేరులో మావోయిస్టులకు వ్యతిరేకంగా విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. రహదారులు, సెల్ టవర్ నిర్మాణాలకు కావాలని నినాదాలు చేశారు. నేటి నుంచి మావోయిస్టులు తలపెట్టిన గెరిల్లా వారోత్సవాలు వద్దని నినదించారు. పాడేరు డిగ్రీ కాలేజీ నుంచి జూనియర్ కాలేజ్ మీదుగా అంబేడ్కర్ కూడలి వరకూ ఈ ర్యాలీ కొనసాగింది.
ఇదీ చూడండి