.
నిందితులను కఠినంగా శిక్షించాలి-మహిళా సంఘాలు - 9months baby
వరంగల్ జిల్లాలో తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాయత్నానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ విశాఖలో విద్యార్థి, మహిళా సంఘాలు ఆందోళన చేపట్టారు. మహిళల రక్షణకు చట్టాలు చేస్తున్నప్పటికీ అవి సక్రమంగా అమలు చేయకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని మహిళా సమాఖ్య ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.
students-agitation-on-9-months-baby
.
Intro:విశాఖ జిల్లా అనకాపల్లి అన్నపూర్ణ బ్యాంకు సొసైటీ వద్ద విత్తనాల కొరత నెలకొనడంతో రైతులు ఆందోళన చేపట్టారు విత్తనాలు లేవు వ్యవసాయ శాఖ అధికారులు బోర్డు పెట్టడం ఇక్కడ సంచలనం రేకెత్తించింది రైతులకు పూర్తి స్థాయిలో విత్తనాలు సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తుండగా ఇక్కడ విత్తనాలు లేవని బోర్డ్ ఎలా పెడతారు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు తమకు కావలసిన వివరాలను అందజేయాలని కోరుతూ ఆమ్ ఆద్మి పార్టీ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారుBody:విశాఖ జిల్లా అనకాపల్లి విత్తనాల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాశారు విత్తనాలు పంపిణీ కార్యక్రమం చేపట్టిన రెండు రోజులకే అన్నపూర్ణ బ్యాంకు వద్ద విత్తనాలు లేవంటూ బోర్డు పెట్టడం రైతులకు అసహనానికి గురిచేసింది దీంతో ఆగ్రహించిన రైతులు ఆందోళన చేపట్టారు అనకాపల్లి మండలానికి సంబంధించి 1270 క్వింటాళ్ల విత్తనాలు అవసరం కాగా 720 క్వింటాళ్ల విత్తనాలు మాత్రమే సరఫరా చేశారు ఇట్లు అన్నపూర్ణ బ్యాంకు సొసైటీ నుంచి పది టన్నుల సాంబమసూరి 17 టన్నుల ఆర్.జి.ఎల్ రకాన్ని మాత్రమే విత్తనాలు సరఫరా చేసి ఇక విత్తనాలు లేవంటూ బోర్డు పెట్టారు దీంతో రైతులు ఆగ్రహించి ఆందోళన చేపట్టారు దీనిపై స్థానిక వ్యవసాయ అధికారులు మాట్లాడుతూ విత్తనాల కొరత సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సాయంత్రం విత్తనాలు పంపిస్తామని చెప్పారని వివరించారు విత్తనాలు కోసం వస్తున్న రైతులకు సమాధానం చెప్పలేక విత్తనాలు లేవని బోర్డు ఏర్పాటు చేశారుConclusion:కె భానోజీ రావు అనకాపల్లి 8008574722