ETV Bharat / state

'భగత్ సింగ్ స్పూర్తితో పోరాడుతాం' - విశాఖలో నిరసన వార్తలు

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విద్యార్థి, యువజన సంఘాలు నిరసన చేపట్టారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భగత్​సింగ్, రాజ్​గురు, సుఖ్​దేవ్ త్యాగ స్ఫూర్తితో పోరాడుతామన్నారు.

student unions protest against privatization of  visakha steel plant
'భగత్ సింగ్ స్పూర్తితో పోరాడుతాం'
author img

By

Published : Mar 22, 2021, 8:49 AM IST

విశాఖలో ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థి, యువజన సంఘాలు నిరసన చేపట్టారు. బీచ్ రోడ్డులోని భగత్ సింగ్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం కాగడాలతో ర్యాలీ చేపట్టారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ త్యాగ స్ఫూర్తిని తీసుకుని విశాఖ ఉక్కు ఉద్యమంలో పాల్గొంటామన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇదీ చదవండి: ఉప్పు సత్యాగ్రహం స్ఫూర్తితో 'ఉక్కు సత్యాగ్రహం' చిత్ర నిర్మాణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.