విశాఖలో నేడు జరగనున్న స్టీల్ ప్లాంట్ కార్మిక మహాగర్జన సందర్బంగా.. కార్మికులు భారీ ర్యాలీగా సభా స్థలికి వెళుతున్నారు. ఉక్కు పరిశ్రమ పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో మహాగర్జన నిర్వహిస్తున్నారు. ఉక్కు నగరం సెక్టారు-5లోని త్రిష్ణ మైదానంలో సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహాగర్జనలో జాతీయ స్థాయి కార్మిక సంఘాల నాయకులు పాల్గొననున్నారు.
ఇదీ చదవండి:
ఉక్కు ఉద్యమం.. విశాఖ రావాలని తెలంగాణ మంత్రి కేటీఆర్కు ఎమ్మెల్యే గంటా ఆహ్వానం