ETV Bharat / state

ఉత్సాహభరితంగా రాష్ట్రస్థాయి సీఎం ఫుట్​బాల్ కప్ - విశాఖపట్టణం

సీఎం కప్ ఫుట్​బాల్ పోటీలు ఆసక్తికరంగా కొనసాగుతున్నాయి. పురుషులకు ధీటుగా మహిళలు పోటీ పడుతుండగా విశాఖలో ఆటలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి.

ఉత్కంఠ భరితంగా రాష్ట్రస్థాయి సీఎం ఫూట్ బాల్ కప్ పోటీలు
author img

By

Published : Oct 16, 2019, 7:54 PM IST

ఉత్కంఠ భరితంగా రాష్ట్రస్థాయి సీఎం ఫూట్ బాల్ కప్ పోటీలు

సీఎం కప్ ఫుట్​బాల్ పోటీలు విశాఖలో ఉత్సాహభరితంగా కొనసాగుతున్నాయి. పురుషులకు ధీటుగా మహిళలు పోటాపోటీగా ఆడుతున్నారు. తాటిచెట్లపాలెం రైల్వే ఫుట్ బాల్ మైదానంలో వివిధ జిల్లాలకు చెందిన మహిళా క్రీడాకారులకు పోటీలు జరిగాయి. ఉదయం అనంతపురం - గుంటూరు, శ్రీకాకుళం - కడప జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఎంతో ఆసక్తికరంగా సాగే పోటీలను క్రీడాభిమానులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

ఇదీ చూడండి:

వాహన మిత్ర సాయం.. విశాఖకే సింహ భాగం

Intro:Ap_Vsp_93_16_Prajasangalu_Support_ToTsrtc_Emp_Ab_AP10083
కంట్రిబ్యూటర్:కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ విశాఖలోని ప్రజా సంఘాలు కార్మికులపై తమ మద్దతు తెలియజేశాయి.

Body:విశాఖలో నిర్వహించిన సమావేశంలో పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. తొలగించిన 50వేల మంది కార్మికులను వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Conclusion:అన్యాయాన్ని ప్రశ్నించిన ప్రజా సంఘాలను నిషేధించడం అప్రజాస్వామ్యమని వారు అన్నారు. న్యాయ పోరాటం చేస్తున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు తమ సంఘీభావాన్ని ప్రకటిస్తున్నామని.. తక్షణమే వారి సమ్మె డిమాండ్లను పరిష్కరించకపోతే ఏపీలో కూడా వారికి మద్దతుగా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.

బైట్: వెంకటేశ్వర్లు, ప్రజా సంఘం నేత.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.