విశాఖలోని బురుజుపేటలో మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉదయం ఆలయ ప్రాంగణంలో పండితుల వేద మంత్రాల నడుమ ఉత్సవ రాటను స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్, వియంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావులు వేశారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.
ఇవీ చదవండి