ETV Bharat / state

అప్పన్న సన్నిధిలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు - విశాఖ

విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అప్పన్న సన్నిధిలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
author img

By

Published : Aug 16, 2019, 1:30 PM IST

అప్పన్న సన్నిధిలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. సుమారు 5వేల మంది భక్తులు ఒకేసారి పాల్గొనడంతో, అక్కడ భక్తి వాతవరణం భక్తుల్లో పారవశ్యాన్ని నింపింది. ఈ వ్రత పూజలో పాల్గొన్న భక్తులకు ఉచిత అన్నదానం స్వామి దర్శనం ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించారు ఆలయ అధికార్లు. పూజలో పాల్గొనాలని అనుకునే భక్తులు ముందుగా దేవాదాయ శాఖ అధికారి వద్ద పేరు నమోదు చేసుకోవాలని అర్చకులు తెలియజేశారు.

ఇదీ చూడండి

పక్షిరాజా ఎఫెక్ట్​: పొలాల్లో ల్యాండైన విమానం

Intro:FIKE NAME : AP_ONG_41_15_CHIRALA_YCP_TDP_VRUDRIKTAM_AV_AP10068_SD
CONTRIBUTOR : K.NAGARAJU, CHIRALA( PRAKASAM )
యాంకర్ వాయిస్ : స్వాతంత్ర దినోత్సవ వేడుకల వేళ ప్రకాశం జిల్లా చీరాల ఉద్రిక్తంగా మారింది.. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా గా కరణం బలరామకృష్ణమూర్తి ఇ తాసిల్దార్ కార్యాలయం మండల కార్యాలయంలో వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చారు.. వైకాపా కార్యకర్తలు పెద్ద ఎత్తున తహసిల్దార్ కార్యాలయానికి చేరుకొని తెదేపా ఎమ్మెల్యే బలరాం వేడుకల్లో పాల్గొనడానికి లేదని నినాదాలు చేశారు కొద్దిసేపటికి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు పెద్ద ఎత్తున అనుచరులతో కార్యాలయానికి చేరుకున్నారు తెదేపా వైకాపా శ్రేణులు కార్యాలయం వద్ద రెండు వైపులా భారీగా మోహరించారు. తెదేపా కార్యకర్తలను పోలీసులు అక్కడి నుంచి పంపించివేశారు తరువాత తాసిల్దార్ కార్యాలయం ప్రధాన గేటు దగ్గరికి చేరుకొని వైకాపా శ్రేణులునినాదాలు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ప్రస్తుతం చీరాల తాసిల్దార్ కార్యాలయం లోనే ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి ఉన్నారు.

Body:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఫోన్ : 9866931899, ఎంప్లాయ్ ఐడి : AP10068

Conclusion:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఫోన్ : 9866931899, ఎంప్లాయ్ ఐడి : AP10068
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.