విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం మండలం ప్రత్యేక ఆర్థిక మండలి (SEZ)లో రసాయనాలను శుద్ధిచేసే స్లడ్జ్ యూనిట్ రాష్ట్ర పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. మూడు కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని నిర్మించారు. ఇక్కడ తయారైన దుస్తులకు వేసిన రంగుల ద్వారా వచ్చిన వ్యర్థాలను.. శుద్ధి చేసి పొడిగా మారుస్తారు. ఇలా భూమిలోకి కాలుష్యం చేరకుండా ఉండేందుకు ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థ పనితీరు గురించి మంత్రి వివరాలు తెలుసుకున్నారు.
ఇదీ చదవండి: