సింహాచలం దేవస్థానం ఈవో బాధ్యతల నుంచి భ్రమరాంబ స్వచ్ఛందంగా వైదొలిగారు. అన్నవరం ఈవో త్రినాథరావుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ.. దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
స్వామి వారి సన్నిధిలో వరుసగా విజిలెన్స్ దాడులు, ఆలయ ఛైర్మన్ సంచిత గజపతిరాజుతో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో... భ్రమరాంబ తనంతట తానుగా బాధ్యతల నుంచి వైదొలిగారు. ప్రస్తుతం రాజమండ్రి ఆర్జేసీగా కొనసాగుతున్నారు.
ఇదీ చదవండి: