ETV Bharat / state

ఘనంగా సింహాద్రి అప్పన్న పెళ్లిరాట మహోత్సవం - సింహాచలం సింహాద్రి

సింహాచల సింహాద్రి అప్పన్న వార్షిక కల్యాణానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. రాష్ట్ర నలుమూలలనుంచి ఈ వేడుకకు భక్తులు హాజరుకానున్నారు. ఉగాది పురస్కరించుకొని పెళ్లిరాట మహోత్సవాన్ని నిర్వహించారు.

సింహాద్రి అప్పన్న పెళ్లిరాట మహోత్సవం
author img

By

Published : Apr 6, 2019, 10:29 PM IST

సింహాచల సింహాద్రి అప్పన్న

విశాఖలోని సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో పెళ్లి రాట మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉగాది పురస్కరించుకొని పిల్లి రథ కార్యక్రమాన్ని జరిపారు. స్వామి వారి ఉత్సవాల్లో అత్యంత ప్రధానమైనదిగా చెప్పుకొనే వార్షిక కళ్యాణోత్సవానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్వామి వారి కళ్యాణానికి రాష్ట్రం నలుమూలలనుంచి భక్తులు తరలిరానున్నారు. వివాహ మహోత్సవం అనంతరం వైభవంగా రథయాత్ర జరగనుంది.

ఇదీ చదవండి

లక్ష కోట్లు ఎగ్గొట్టేందుకు కేసీఆర్ యత్నం: చంద్రబాబు

Intro:AP_VJA_26_06_PANCHANGA_PATANAM_ATT_GDV_AVB_C6....సెంటర్... కృష్ణాజిల్లా... గుడివాడ... నాగసింహాద్రి... పొన్...9394450288.. ఉగాది పండుగ పురస్కరించుకుని కృష్ణాజిల్లా గుడివాడ తెదేపా కార్యాలయంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్థానిక నేతలు పాల్గొని పురోహితులను సన్మానించారు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని గుడివాడలో దేవినేని అవినాష్ గెలుపు ఖాయమని పురోహితులు తెలిపారు.....శర్మ... పురొహితుడు..గుడివాడ...

Body:తెదేపా కార్యాలయంలో పంచాంగ శ్రవణం

Conclusion: ముఖ్య అతిథిగా పాల్గొని పురోహితులను సన్మానించిన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.