ఇదీ చదవండి : పోతిరెడ్డిపాడుపై విపక్షాల స్పందన
లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు... తెరుచుకున్న దుకాణాలు - జి మాడుగలలో లాక్ డౌన్ సడలింపు
లాక్ డౌన్ ఆంక్షలు కాస్త సడలించటంతో విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని వివిధ దుకాణాలు తెరుచుకున్నాయి. ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ దుకాణాల వద్ద కొనుగోళ్లు చేపడుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చిన ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు, అధికారులు కోరుతున్నారు.
మాడుగులలో లాక్ డౌన్ సడలింపు
ఇదీ చదవండి : పోతిరెడ్డిపాడుపై విపక్షాల స్పందన