విశాఖ ఏజెన్సీ పాడేరు మండలం కోట్లగరువు పాఠశాల విద్యార్థులకు పెనుప్రమాదం తప్పింది. శిథిలావస్థలో ఉన్న ఓ పాఠశాల భవనం కుప్పకూలింది. ఆ సమయంలో పిల్లలు ఎవరూ అక్కడ లేని కారణంగా... అంతా ఊపిరిపీల్చుకున్నారు. విద్యార్థులు రోజూ అక్కడే ఆడుకుంటూ ఉంటారంటున్న తల్లిదండ్రులు... ప్రస్తుతం జరుగుతున్న పాఠశాల అదనపు భవనంలోనూ సమస్యలున్నాయని.. చిన్నపాటి వర్షానికే కురుస్తోందని చెబుతున్నారు. వర్షం నీటితో తరగతిగది తడిసి ముద్దయిందని, ఈ భవనం కూడా ఎప్పుడు కూలుతుందోనంటూ విద్యార్థులు, తల్లిదండ్రలు... ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా పూర్తిస్థాయి భవనాన్ని అందుబాటులోకి తేవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. లేదంటే పిల్లల్ని బడికి పంపేందుకు ఆలోచించాల్సి వస్తుందని చెప్పారు.
భారీ వర్షాలకు కుప్పకూలిన పాఠశాల భవనం - పాఠశాల భవనం
విశాఖలో ఓ పాఠశాల విద్యార్థులకు... ప్రమాదం తప్పింది. రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు... శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనం కూలింది. ఆ సమయంలో పిల్లలు ఎవరూ లేని కారణంగా... పెను ప్రమాదం తప్పింది.
విశాఖ ఏజెన్సీ పాడేరు మండలం కోట్లగరువు పాఠశాల విద్యార్థులకు పెనుప్రమాదం తప్పింది. శిథిలావస్థలో ఉన్న ఓ పాఠశాల భవనం కుప్పకూలింది. ఆ సమయంలో పిల్లలు ఎవరూ అక్కడ లేని కారణంగా... అంతా ఊపిరిపీల్చుకున్నారు. విద్యార్థులు రోజూ అక్కడే ఆడుకుంటూ ఉంటారంటున్న తల్లిదండ్రులు... ప్రస్తుతం జరుగుతున్న పాఠశాల అదనపు భవనంలోనూ సమస్యలున్నాయని.. చిన్నపాటి వర్షానికే కురుస్తోందని చెబుతున్నారు. వర్షం నీటితో తరగతిగది తడిసి ముద్దయిందని, ఈ భవనం కూడా ఎప్పుడు కూలుతుందోనంటూ విద్యార్థులు, తల్లిదండ్రలు... ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా పూర్తిస్థాయి భవనాన్ని అందుబాటులోకి తేవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. లేదంటే పిల్లల్ని బడికి పంపేందుకు ఆలోచించాల్సి వస్తుందని చెప్పారు.
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) విశాఖ వేదికగా జరిగే జాతీయస్థాయి ఈ బైక్, గోకార్ట్ పోటీలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Body:దాకమర్రిలోని రఘు ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఇమాజిన్ ఇన్నోవేట్ సంస్థ ఆధ్వర్యంలో సీజన్- 3 పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలలో పాల్గొనేందుకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు తాము రూపొందించిన ఈ బైక్స్, గోకార్ట్ లను తీసుకువచ్చారు.
Conclusion:5 రోజులపాటు జరిగే ఈ పోటీలలో విద్యార్థులు రూపొందించిన వాహనాలను వివిధ విభాగాలలో అంతర్జాతీయ స్థాయి న్యాయ నిర్ణేతలు పరిశీలించి విజేతలకు ప్రకటిస్తారు. అంతిమ విజేతకు 6 లక్షల రూపాయల నగదు బహుమతి అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఈటీవీ భారత్ మీడియా పార్తనర్ గా వ్యవహరిస్తోంది.
బైట్: సుభాష్, సీఈవో,ఇమాజిన్ ఇన్నోవేట్ సంస్థ.